ప్చ్, ఎందుకు ఒకప్పుడు మధురంగా తోచిన జ్ఞాపకాలు తృటిలో చేదుగా తోస్తాయి. మనం చూడాలని తపించిన మనిషి స్మృతుల నుండి ఎందుకు దాగే ప్రయత్నం చేస్తాము. ఏమిటీ మనసు గారఢీ?
సగం మలిచిన మట్టి బొమ్మనై.. ఈ ఒక్క భావాన్ని వర్ణించటానికి ఒక పుస్తకం రాయొచ్చేమో. నా ఎద చేదే కొద్దీ కన్నీళ్ళే Take a bow again. ఈ రోజు వంగి వంగి నా నడుము నొప్పి వచ్చేలా ఉంది.
11 comments:
:=(
:-)
;-)
:-D
nice!very nice!
కవిత క్లుప్తంగా ఉన్నా బరువైన భావంతో బావుంది.
ఇహపోతే, దయచేసి బ్లాగు శీర్షిక తెలుగులో ఉండేలా చూడగలరు.
చాలా బాగుంది.
ప్చ్, ఎందుకు ఒకప్పుడు మధురంగా తోచిన జ్ఞాపకాలు తృటిలో చేదుగా తోస్తాయి. మనం చూడాలని తపించిన మనిషి స్మృతుల నుండి ఎందుకు దాగే ప్రయత్నం చేస్తాము. ఏమిటీ మనసు గారఢీ?
ప్చ్. That's all.
ఙ్ఞాపకాల చేదు. అనుభవిస్తేనే కానీ తెలియదు.
Supper......sagam malichina matti bommanai... bavundi
సుజ్జీ..
మనసు భారమైపోయింది :(
అయినా అందులోనే ఏదో అందం, ఆనందం ఉన్నాయనిపిస్తోంది ;)
చాలా బావుంది.
బాగా రాసారు..very nice
సగం మలిచిన మట్టి బొమ్మనై..
ఈ ఒక్క భావాన్ని వర్ణించటానికి ఒక పుస్తకం రాయొచ్చేమో.
నా ఎద చేదే కొద్దీ కన్నీళ్ళే
Take a bow again. ఈ రోజు వంగి వంగి నా నడుము నొప్పి వచ్చేలా ఉంది.
Post a Comment