Sunday, 24 May 2009


నా ఎద చేదే కొద్దీ కన్నీళ్ళే ..!
నీ జ్ఞాపకాల చేదే ..!!
తెరలు తెరలుగ నీ ఆలోచనలు ఒక్కొక్కటి గా వెక్కిరిస్తుంటే ..
నాలోకి నేను చూసుకోటానికే భయపడుతున్నా..!!
సగం మలిచిన మట్టి బొమ్మనై..
చేష్టలుడిగి నిలుచున్న...!!

11 comments:

ప్రియ said...

:=(

:-)

;-)

:-D

పరిమళం said...

nice!very nice!

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

కవిత క్లుప్తంగా ఉన్నా బరువైన భావంతో బావుంది.
ఇహపోతే, దయచేసి బ్లాగు శీర్షిక తెలుగులో ఉండేలా చూడగలరు.

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగుంది.

మరువం ఉష said...

ప్చ్, ఎందుకు ఒకప్పుడు మధురంగా తోచిన జ్ఞాపకాలు తృటిలో చేదుగా తోస్తాయి. మనం చూడాలని తపించిన మనిషి స్మృతుల నుండి ఎందుకు దాగే ప్రయత్నం చేస్తాము. ఏమిటీ మనసు గారఢీ?

గీతాచార్య said...

ప్చ్. That's all.

Srujana Ramanujan said...

ఙ్ఞాపకాల చేదు. అనుభవిస్తేనే కానీ తెలియదు.

Anonymous said...

Supper......sagam malichina matti bommanai... bavundi

మధురవాణి said...

సుజ్జీ..
మనసు భారమైపోయింది :(
అయినా అందులోనే ఏదో అందం, ఆనందం ఉన్నాయనిపిస్తోంది ;)
చాలా బావుంది.

హరే కృష్ణ said...

బాగా రాసారు..very nice

MURALI said...

సగం మలిచిన మట్టి బొమ్మనై..
ఈ ఒక్క భావాన్ని వర్ణించటానికి ఒక పుస్తకం రాయొచ్చేమో.
నా ఎద చేదే కొద్దీ కన్నీళ్ళే
Take a bow again. ఈ రోజు వంగి వంగి నా నడుము నొప్పి వచ్చేలా ఉంది.