Monday 12 December 2011



పొద్దెలా గడుస్తుందో చెప్పనా..
ఒంటరితనపు గాజు గోడలపై  పేర్చుకున్న కన్నీటి బొట్లకి ..
నీ పేరు పలకటం నేర్పుతున్నా!! 

నువ్వు మిగిల్చిన ప్రశ్నకి
జవాబులడగని లోకాన్ని వెతుకుతున్నా!!

18 comments:

మధురవాణి said...

ఏదో బదులు చెప్పాలనుంది.. కానీ, గుండె గొంతులో చిక్కుకుపోయి మాట బయటికి రావడం లేదు!

శిశిర said...

హ్మ్

MURALI said...

Simply WOW

Pranav Ainavolu said...

Simply superb!

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் said...

Excellent!

గీతిక బి said...

ప్రస్తుత నా మనసులోపలి భావాన్ని కనులెదురుగ పెట్టి చదువుతున్నట్టుగ ఉంది.

థాంక్యూ సో మచ్... నన్ను నాకు చూపినందుకు...!

నిషిగంధ said...

బావుందనేది చాలా చిన్నమాటైపోతుంది!! LOVED it....

రసజ్ఞ said...

మదిలోని కొన్ని సున్నితమయిన, మధురమయిన భావాలకి అక్షర రూపం ఇవ్వటం అంటే ఇదేనేమో! చాలా చాలా బాగుంది!

మనసు పలికే said...

రేయి ఎలా చూస్తుందో చెప్పనా??

కన్నంటుకుంటే చాలు,
చీకటి ఉచ్చులోకి కలలతో పాటు
కౌగిలించుకు తీస్కెళ్లాలనుకుంటుంది.

గొంతు దాటని చేదుని
గమనిస్తూనే ఉన్న రెప్పలు,
ఇంకెంత చీకట్లో ఉన్నాయో తెలుసుకున్నట్లుంది.

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుంది.

kiran said...

wowwww...!!

తృష్ణ said...

very nice !

జైభారత్ said...

తప్పదు...
ఈ జీవితానికి నువ్వే అర్ధం అనుకుని
ప్రారంబించిన నా గమ్యానికి
గమకాలు లయ అనుభావాల శ్రుతిలో
నా పయనం విస్త్రుతమై
'నా' అనే ప్రశ్నలో
ప్రయాణం లో నిన్ను దాటాలి...

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
GARAM CHAI said...

wow, its awesome
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/garamchai

Unknown said...

Good evening
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..
https://www.ins.media/

Unknown said...

nice theme well said.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our channel.