ఏదో బదులు చెప్పాలనుంది.. కానీ, గుండె గొంతులో చిక్కుకుపోయి మాట బయటికి రావడం లేదు!
హ్మ్
Simply WOW
Simply superb!
Excellent!
ప్రస్తుత నా మనసులోపలి భావాన్ని కనులెదురుగ పెట్టి చదువుతున్నట్టుగ ఉంది. థాంక్యూ సో మచ్... నన్ను నాకు చూపినందుకు...!
బావుందనేది చాలా చిన్నమాటైపోతుంది!! LOVED it....
మదిలోని కొన్ని సున్నితమయిన, మధురమయిన భావాలకి అక్షర రూపం ఇవ్వటం అంటే ఇదేనేమో! చాలా చాలా బాగుంది!
రేయి ఎలా చూస్తుందో చెప్పనా??కన్నంటుకుంటే చాలు, చీకటి ఉచ్చులోకి కలలతో పాటుకౌగిలించుకు తీస్కెళ్లాలనుకుంటుంది.గొంతు దాటని చేదుని గమనిస్తూనే ఉన్న రెప్పలు, ఇంకెంత చీకట్లో ఉన్నాయో తెలుసుకున్నట్లుంది.
చాలా బాగుంది.
wowwww...!!
very nice !
తప్పదు...ఈ జీవితానికి నువ్వే అర్ధం అనుకునిప్రారంబించిన నా గమ్యానికిగమకాలు లయ అనుభావాల శ్రుతిలోనా పయనం విస్త్రుతమై'నా' అనే ప్రశ్నలోప్రయాణం లో నిన్ను దాటాలి...
Post a Comment
13 comments:
ఏదో బదులు చెప్పాలనుంది.. కానీ, గుండె గొంతులో చిక్కుకుపోయి మాట బయటికి రావడం లేదు!
హ్మ్
Simply WOW
Simply superb!
Excellent!
ప్రస్తుత నా మనసులోపలి భావాన్ని కనులెదురుగ పెట్టి చదువుతున్నట్టుగ ఉంది.
థాంక్యూ సో మచ్... నన్ను నాకు చూపినందుకు...!
బావుందనేది చాలా చిన్నమాటైపోతుంది!! LOVED it....
మదిలోని కొన్ని సున్నితమయిన, మధురమయిన భావాలకి అక్షర రూపం ఇవ్వటం అంటే ఇదేనేమో! చాలా చాలా బాగుంది!
రేయి ఎలా చూస్తుందో చెప్పనా??
కన్నంటుకుంటే చాలు,
చీకటి ఉచ్చులోకి కలలతో పాటు
కౌగిలించుకు తీస్కెళ్లాలనుకుంటుంది.
గొంతు దాటని చేదుని
గమనిస్తూనే ఉన్న రెప్పలు,
ఇంకెంత చీకట్లో ఉన్నాయో తెలుసుకున్నట్లుంది.
చాలా బాగుంది.
wowwww...!!
very nice !
తప్పదు...
ఈ జీవితానికి నువ్వే అర్ధం అనుకుని
ప్రారంబించిన నా గమ్యానికి
గమకాలు లయ అనుభావాల శ్రుతిలో
నా పయనం విస్త్రుతమై
'నా' అనే ప్రశ్నలో
ప్రయాణం లో నిన్ను దాటాలి...
Post a Comment