Friday 26 February 2010



ఎవ్వరు లేని అదును చూసి ఒంటరితనం

తనలోకి లాక్కుంటుంది ...
ఎంత వద్దన్నా నీ ఆలోచనలతో
మనసంతా ఇరుకుచేస్తుంది ..
ఉక్కిరిబిక్కిరిగా
నన్ను ఏడిపిస్తుంది..
దాన్ని వెళ్ళగొట్టాలని చూస్తానా
ముందు వెళ్ళేది "నువ్వు" అని వెక్కిరిస్తుంది ...

8 comments:

గీతాచార్య said...

Hmm. What happened? ;-)

రాంగోపాల్ said...

సుజ్జి గారు,
:) మధుర గారు ఉండగా మీరు ఒంటరివారు ఎలా ఔతారండి :)
మీ ’కవిత’లు చాల చాల బాగున్నాయి.

మధురవాణి said...

@ రాంగోపాల్.
కదా..! బంగారం లాంటి మాట చెప్పారు :-)
ఈ కవయిత్రులు ఇంతేనండీ.. ఉన్నట్టుండి.. ఏవేవో పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తుంటారు.! ;-)

@ సుజ్జీ,
కవిత కోసం ఫోటో తీశావా? లేకపోతే బొమ్మకి తగినట్టు కవిత రాశావా? అన్నంత సందేహం వస్తోంది నాకు.
నీ కవితలకి సరితూగేంత భావతీవ్రతతో స్పందించడం నాకెప్పుడూ చేతకాదు :-( కవిత చదూకుంటూ అక్కడక్కడే ఇరుక్కుపోతాను :-(

మిర్చి said...

sujji garu, indakana ekkado mi kavitalu chusi download chesukunnanu. nijamga chala bagunnayi. andulo unna me blog adrs chusi itu vachanu.

Faustin Donnegal

హను said...

nijame kadaaa?

HarshaBharatiya said...

chala chala bhagundi

MURALI said...

ఎవ్వరు లేని అదును చూసి ఒంటరితనం
తనలోకి లాక్కుంటుంది ... take a bow :)

జైభారత్ said...

అంతులేని భావావేశం
కారు చికట్లలో
పండు వెన్నెలలో
దారి తెలియకుండా చేసి
తనివి తీర
వెన్నెలను త్రాగించి
మిమ్ములను (నిను) వదిలి
ఇప్పుడు వెళ్ళిన రేపు
రాక మానదు కదు?