
ఎప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది....
నీ మాటలు పండించే పువ్వులు నా మనసు నింపి , హాయి గంధాలు చిలుకుతుంది.
నిన్ను కలవలేని మన మధ్య ఉన్న మైళ్ళ దూరాన్ని ప్రతి రోజు కొలుచుకుంటూ ...
తెలీయకుండానే నీ సమీపానికి చేరుకుంటున్నా. !
ఆకాశం లో నాకోసం మెరిసే ఏ తారవో అని వెతుకుతున్నా .. ఏంత ముర్ఖురాలినో కదా.. నిన్ను చందమామ లో పోల్చుకోలేక పోయా.!!
వేల నిముషాల వృధా ప్రయాసలో , నీకు నాకు మధ్య చిగురువేసిన బంధానికి నేనెప్పుడు తోడుగా ఉంటాను. మరి నువ్వు?
ఎప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది..
సుషుప్తిలోనా? స్వప్నంలోనా? లేక మనమెరిగిన వాస్తవంలోనా?
నిన్ను కలవలేని మన మధ్య ఉన్న మైళ్ళ దూరాన్ని ప్రతి రోజు కొలుచుకుంటూ ...
తెలీయకుండానే నీ సమీపానికి చేరుకుంటున్నా. !
ఆకాశం లో నాకోసం మెరిసే ఏ తారవో అని వెతుకుతున్నా .. ఏంత ముర్ఖురాలినో కదా.. నిన్ను చందమామ లో పోల్చుకోలేక పోయా.!!
వేల నిముషాల వృధా ప్రయాసలో , నీకు నాకు మధ్య చిగురువేసిన బంధానికి నేనెప్పుడు తోడుగా ఉంటాను. మరి నువ్వు?
ఎప్పటి నుండో నిన్నో ప్రశ్న అడగాలని ఉంది..
సుషుప్తిలోనా? స్వప్నంలోనా? లేక మనమెరిగిన వాస్తవంలోనా?
జాగు చేయక చెప్పిపోరాదా?
ఇంతకీ...
నీకు నా మనసెలా పరిచయం??
ఇంతకీ...
నీకు నా మనసెలా పరిచయం??
27 comments:
enta baagundo
chaala chakkaga undi prasna
andamaina bhava vyaktikarana
"సుషుప్తిలోనా? స్వప్నంలోనా? లేక మనమెరిగిన వాస్తవంలోనా? జాగు చేయక చెప్పిపోరాదా?
ఇంతకీ...
నీకు నా మనసెలా పరిచయం??"
Excellent.
హాయ్య్.. జంట కవిత్వమన్న మాట ;)
చాలా హృద్యమైన భావం...అందమైన మాటల్లో పేర్చారు.
సుజ్జీ, సృజనా..ఇద్దరికీ అభినందనలు :)
ఇంతకీ మనమెలా పరిచయమో చెప్పడం మరిచానే...
తెలుగు బ్లాగుల్ని జల్లెడలో జల్లిస్తూ.. కూడలి సందులో ఒక రోజు కలిసాం కదా...గుర్తొచ్చిందా...
హా...అది..అప్పుడన్న మాట మన పరిచయం జరిగింది..ఇప్పుడు గుర్తొచ్చేసింది కదూ ;) ;)
సృజన అంటే మోటార్‌సైకిల్ డైరీస్ లో ఉన్న ఆవిడేనా?
ఇద్దరూ చాలా బాగా రాశారు సుజ్జి గారు. ప్రశ్నతో మొదలెట్టి ప్రశ్నతోనే ముగించటం చాలా బాగుంది.
The picture is so nice, and apt.
Very nice expressions by you both. ఆవృతం లాగా ప్రయత్నించారా? :-)
very nice. good combination of feelings from two hearts.
It is excellant & mind blowing
god should give u more willpower to prove ur self
chaduvutunte chala hayiga, ahladanga anipinchindi--vijaya
బొమ్మ సూపరు. ఇంతకీ మనిద్దరి పరిచయం జ్యొతిగారి ద్వారా. ఆవిడ రాసిన చదువుల తల్లికి చాంగు భళా పోస్ట్ లో మీరు రాండ్ అభిమాని అని చూసి అలా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసాను, తీగమ్మటే డొంక కూడా పరిచయమైపోయింది.(గీతాచార్య):-)
సృజనా,సుజ్జీ,..ఇద్దరికీ అభినందనలు :)
చాలా బావుంది. శ్రీరాం చిట్స్ లో చేరితే కవితలు రయొచ్చని మీరు చెప్పాకే తెలిసింది
Sunita garu,
ThankQ :-)
Sameera garu,
Yea. Itz me
Sujji garu, super poem
chaaaalaaaa..baa raasaaru..
chaala baundi...
చాలా బాగా రాశారండీ :)
sujjigaru!very nice!
ఇంతకీ...
నీకు నా మనసెలా పరిచయం??"
Super
pleasant journey at your blog. The blog template is very nice
nice post.:)
Thank U.
నూతన సంవత్సర శుభాకాంక్షలు .
Excellent combination. Manasu + Medadu kalsi chesina jugalbandee.
సుషుప్తిలోనా? స్వప్నంలోనా? లేక మనమెరిగిన వాస్తవంలోనా? జాగు చేయక చెప్పిపోరాదా?
Heights of expression, and the last question is superlative ఇంతకీ...
నీకు నా మనసెలా పరిచయం?? Top class by u both
first part kee madhyalo srujana garu ichhina part kee apparent gaa link kanipinchakapoinaa, aa contrast lone beauty undi. Excellent
The expression is very sweet sujji garu,
Faustin Donnegal
*heart touchin' piece..naku i pic amItamUgA nacchindi:)) am varsha frm mauritius..
ఈ ప్రపంచం లయమయ్
మీ ప్రేమంత స్వచ్చంగా
లతలు ఉసులాడుకునే వేళ..
సెలయేరు తరగల గలగలలో..
ప్రేమ వనములికల తడిలోంచి
వీచిన ఝం ఝా మారుతంలో..
భూమి ఆకాశం మాయమై
ఓ ఘాడమైన మార్మికమైన
సుషుప్తి లోని సుషుప్తి లో..
Post a Comment