Saturday, 3 January 2009


యుగాలుగా ఒంటరిగా ఉన్న నేను
నిజాయితీగా నా హృదయం పరిచాను..!
నీ కళ్ళల్లో నన్ను చూసుకునే వేళ
నా కళ్ళల్లో కన్నిరై మిగిలావు... !!

12 comments:

K. D. said...

last two lines are superb......

నేస్తం said...

chaalaa baagaa raasaaru :)

మధురవాణి said...

అబ్బ.. ఎంత బాగా చెప్పావ్ సుజ్జీ..
చాలా చాలా బావుంది. ఇంత సింపుల్ పదాల్లో ఎంత భావాన్ని చెప్పావు..!

పరిమళం said...

సుజ్జీ!చాలా బావుంది.

గీతాచార్య said...

భావ వ్యక్తీకరణ చాలా బాగుంది. ఎందుకో మీ కవితల్లో నిరాశ పాలెక్కువ గా ఉందండీ.

"నీ కళ్ళల్లో నన్ను చూసుకునే వేళ
నా కళ్ళల్లో కన్నిరై మిగిలావు... !!"

హృదయాన్ని కోసేశారు.

http://thinkquisistor.blogspot.com/2008/11/blog-post_23.html

ఆత్రేయ కొండూరు said...

చాలా బాగుంది. మంచి వ్యక్తీకరణ.

Srujana Ramanujan said...

Very well expressed sujji.

You are growing.

Anonymous said...

ఆర్ధ్రతవున్న హృదయాలకీ, ఆర్తిచెందే మనసులకీ ఈ కన్నీటి శోకాలు, చెదిరిన కలల చింతలూ తప్పవేమో సుజ్జీ. కొన్ని జీవితాలింతే! ఇపుడనిపిస్తుంది నాలా ఎందరో, నేను వంటరికాదని :(

Anonymous said...

simply superb!

Rajasekharuni Vijay Sharma said...

చాలా బాగుంది. :)

Anonymous said...

chaala baga raasaru..

annattu...thanks for visiting my blog..

Sudha

Anonymous said...

intha touching entandi ???