Saturday, 14 March 2009


నువ్వు వదిలిన శూన్యంలో
దారి లేని శకలాన్ని అయ్యాను..
గుండె చీల్చుకొని
నేను పేట్టే ఆక్రందన
నిశబ్దంలో చేదుగా కలిసిపొయింది..

4 comments:

పరిమళం said...

nice!

ఆత్రేయ కొండూరు said...

caalaa baagundi. abhinandanalu.

Srujana Ramanujan said...

Too good to resist. But y pathos?

మరువం ఉష said...

వేదన క్లుప్తంగా ఎంత బాగా తెలిపారు! ఇదే బాణీలో సాగిన నా కవిత

నేస్తం, ఒక్కసారి తిరిగిరావూ?
http://maruvam.blogspot.com/2009/01/blog-post.html