naalo neenu... నాలొ నీను... ఇదేమి పేరు, అర్థ రహితముగా? ఒక వేళ నాలో నేను అనేది మీ ఉద్దేశమయితే, అ పేరు తో మేధ బ్లాగు ఉన్నది. మీ బ్లాగు పేరు మార్చుకొని, నాలొ నీను... లోని టపాలను, మీ కొత్త బ్లాగులోకి మార్చవలసినదిగా సూచిస్తాను.
సుజ్జి గారు, మీ కవిత బాగుంది. "నీ ఊసులతో మాల అల్లాను!" అనేది గొప్ప ప్రయోగం. కానీ కవిత లో ఎదో మిస్సయిన భావన. ఇంకా గొప్ప భావాలు పలికించ గలరని తెలిసి పోతుంది. ఆ విధంగా ప్రయత్నించగలరు. కవిత వ్రాసే ముందుగానే మీ కవితకి మొదలు, తుది నిర్ణయించుకుని కెలికితే కవిత కి ఇంకా గొప్ప నడక ఉంటుందని నా భావన. నేను పెద్ద పొడిచే మొనగాడ్ని కాదనుకోండి. ఏదో నాకు తోచింది చెప్పాను.
నమస్కారం సుజన గారు, మీరు రాసిన "నీ కోసం" చాలా బాగుంది. అలాటి పడాలనే వాడినా మీ కవితా శైలి చాలా అద్భుతంగా వుంది. "ఊసులతో మాల అల్లాను" అన్న పద ప్రయోగం చాలా బాగుంది. కానీ దీన్ని ఇంకా పోదిగించవచ్చేమో అన్న తొక్కలో ఫీలింగ్ వచ్చింది........
ఇంకా ఇలాంటి మంచి కవితలు రాయండి. నేను తరచూ వచ్చి చూసి పోతాను. వీలయితే నా బ్లాగ్ ని కూడా ఒకసారి చూడండి.
22 comments:
బాగుంది!!
sujatha gaaru mee kavitha bagundi ...ryming words baga kudirayi...flow lo kavitha vasthey follow ipoyinattunnaru :))..
murali garu naa peru sujatha kaadu sujana
sujji ante inkaa santosham!!
naalo neenu... నాలొ నీను...
ఇదేమి పేరు, అర్థ రహితముగా? ఒక వేళ నాలో నేను అనేది మీ ఉద్దేశమయితే, అ పేరు తో మేధ బ్లాగు ఉన్నది. మీ బ్లాగు పేరు మార్చుకొని, నాలొ నీను... లోని టపాలను, మీ కొత్త బ్లాగులోకి మార్చవలసినదిగా సూచిస్తాను.
super vundi.
సుజ్జి గారు,
మీ కవిత బాగుంది. "నీ ఊసులతో మాల అల్లాను!" అనేది గొప్ప ప్రయోగం.
కానీ కవిత లో ఎదో మిస్సయిన భావన. ఇంకా గొప్ప భావాలు పలికించ గలరని తెలిసి పోతుంది. ఆ విధంగా ప్రయత్నించగలరు.
కవిత వ్రాసే ముందుగానే మీ కవితకి మొదలు, తుది నిర్ణయించుకుని కెలికితే కవిత కి ఇంకా గొప్ప నడక ఉంటుందని నా భావన.
నేను పెద్ద పొడిచే మొనగాడ్ని కాదనుకోండి. ఏదో నాకు తోచింది చెప్పాను.
http://muralidharnamala.wordpress.com/
mee istham vachinattu keliki pareyandi .....chadivevalammu memu unnam kadha.... bagha rasaru.....
nice one..sujana garu....
ba rasaru...keep posting..
nenu unna kada..chadavadaniki....
nice one baagundi ilaage raastuu vundandi.
Good blog. You too from London?
నీ కోసం ఏరుకొచ్చిన మల్లె లన్నీ నీ ఊసులతో మాల అల్లాను!
ఏదో చిన్న లోపం ఉన్నట్లుంది సరిచేస్తారా?
మీరు ఎక్స్ప్రెస్స్ చేసిన ఫీలింగ్స్ చాలా బాగున్నాయి.
Thank you for commenting in my blog.
మంచి ప్రయత్నం సుజ్జి గారు! ఇంకొంచెం refine చేయొచ్చు అనిపిస్తుంది..
very good. by
very good start.
please keep it up.
Aditya.Koduri.
chala bagundi Sujji gaaru mee blog kudaa...
mee sonta kavitwam bagundi... keep posting more!
thanks for dropping by my blog...
meeru cheppina tarwata nenu cross check chesanu... 'yaatamesi todina' song 'pranam kharidu' movie lode!
bahusa meeru 'sakshi' move loni 'amma kadupu challaga' song tho confuse ayi untaaru !?
Nice. Good one. Also write something with positive ending.
సుజ్జు, మీ కవిత చాలా బావుంది.
GUD...SUJANA GAARU..NAAKKUDA KAVITHALU RAAYADAM NERPINCHOCHCHU GAA...DIALOGUES RAAYALEKA CHASTHUNNAA.....PLZ
baagundi caalaa! Keep posting more frequently!
నమస్కారం సుజన గారు,
మీరు రాసిన "నీ కోసం" చాలా బాగుంది. అలాటి పడాలనే వాడినా మీ కవితా శైలి చాలా అద్భుతంగా వుంది. "ఊసులతో మాల అల్లాను" అన్న పద ప్రయోగం చాలా బాగుంది. కానీ దీన్ని ఇంకా పోదిగించవచ్చేమో అన్న తొక్కలో ఫీలింగ్ వచ్చింది........
ఇంకా ఇలాంటి మంచి కవితలు రాయండి. నేను తరచూ వచ్చి చూసి పోతాను. వీలయితే నా బ్లాగ్ ని కూడా ఒకసారి చూడండి.
భవదీయుడు,
సతీష్ యనమండ్ర
సుజ్జి గారూ..
మీ కెలుకుడు నిజంగానే బావుంది.
మీరు నిరభ్యంతరంగా ముందు ముందు ప్రయోగాలు చేయచ్చు. proceed అయిపోండి మరి :)
Post a Comment