Friday, 3 October 2008


నాది కాని లోకంలో
ఏ మనిషిని వెతకను..??
నీళ్ళు లేని సంద్రంలో
ఏ నావను నడపను..!!??

12 comments:

రమణి said...

"నీళ్ళు లేని సంద్రంలో ఏ నావను నడపను..!!??.."

చాలా బాగుంది ఈ వాక్యం.. సుపర్బ్

చైతన్య said...

బాగుంది సుజ్జి గారు. రమణి గారు అన్నట్టు .. చివరి లైన్ అదిరింది.

Anonymous said...

chaalaa baaundi sujji garu...

-meenu

పసిగుడ్డు said...

guddu very guddu

లచ్చిమి said...

nice one sujjji

aswin budaraju said...

నాకు మీరొకటీ చెప్పాలి ఇది చిన్నప్పుడు రాసుకుందా ఇప్పుడు రాసుకుందా ?

Purnima said...

Good one!

ప్రియ said...

Cool.

దేవన అనంతం said...

నాది కూడా అశ్విన్ గారి ప్రశ్నే?

J-O-S-H (My Bench !) said...

second line is too good.
First time here.
radhika gari punyama ani i am browsing nice new blogs!
the picture u chose for the post is awesome.
your blog template is too good.
Josh

kRsNa said...

4 lines lo simple words to deep tuch chupinchaaru. Abhinandanalu.

MURALI said...

"నీళ్ళు లేని సంద్రంలో ఏ నావను నడపను..!"
good one