Thursday 3 June 2010


ఎవరు నువ్వు?
అలసిన మనసుకి సాంత్వన లేని ఆలోచనలా ..
ఎందుకు నువ్వు ?
తీరం ఒడ్డున ముత్యం లేని ఆల్చిప్పలా ..
ఏమని నువ్వు?
అందని దూరాన అత్తరు చల్లిన కాగితం పువ్వులా..
పోలికలేమని చెప్పను..??
నువ్వు నాకేమి కానప్పుడు..
మనమధ్య నువ్వో- నేనో లేనప్పుడు..!!

13 comments:

Unknown said...

Nice...........!

మరువం ఉష said...

చిన్ని పదాలు ఒక్కొక్కటి పెద్ద భారాన్నిమోస్తూ..బావుంది

మధురవాణి said...

హే సుజ్జీ.. నీకు రిప్లై ఇక్కడ చూడు. ;-)
http://madhuravaani.blogspot.com/2010/06/blog-post_03.html

శేఖర్ పెద్దగోపు said...

బాగుందండీ...పదాలను వీలయినంత తక్కువగా వాడి భావాన్ని చెప్పేసే మీ కవితా శైలి నాకు బాగా నచ్చుతుందండి.

భావన said...

బాగుంది. నిజమే ఎవరికి ఎవరం ఏమి కాక పోయినా మోసే అనుభందాలు చిత్రమైనవి. వాటి ని మీరు అడిగిన తీరు బాగుంది.

చెప్పాలంటే...... said...

chalaa chkkagaa raasaaru

గీతాచార్య said...

andamaina kavithaku artham kaani mugimpu.

Bhãskar Rãmarãju said...

గీతాచార్య మాటే నాదీనూ

శివ చెరువు said...

భలే రాసారు.. నాకైతే ఎవరినో అందంగా తిట్టిపోసారనిపించింది.. అనట్టు ఈ పోస్ట్ కి టైటిల్ ఎందుకు పెట్టలేదో తెలుసుకోవచ్చా..?

సుజ్జి said...

@ All
Thanks

@ శివ చెరువు
టైటిల్ నుండి తిట్టటం ఎందుకని... :D

@ మధురవాణి
You Made me realize im in a circle .. Thanks dear!

ఆత్రేయ కొండూరు said...

చాలా బాగుంది. అభినందనలు.

MURALI said...

good one

జైభారత్ said...

మీలో ఒక ప్రపంచం
అందులో మీరు
మీకు ఎప్పటికి
ఏమి కానివారు
ఎంతగా అల్లుకున్న లతలో..