Wednesday 16 September 2009


ప్రాప్తం లేని నీ ప్రేమకు
గురుతైనా రాని గడ్దిపువ్వును నేను..
నీ జ్ఞాపకాల చిత్తడి లో
వెలసిపోయిన ఇంద్రధనస్సును నేను..!

21 comments:

లక్ష్మి said...

Too good!!!

Srujana Ramanujan said...

rangula rekkalu parachukuni ningiki eguru

naakosam thaletti choodaalani chaatu nee pogaru.

aasha eppudu thodagaali krotta chiguru.

మరువం ఉష said...

ప్రతి కల ఒక చివురాకు, ఎంతో కొంత పచ్చగా మారతాయి, మరికొన్ని పండుతాయి. జ్ఞాపకాలే కలలకి మూలం. గడ్డిపూలలోనే వింత సోయగం వుంటుంది. తరిచిన కొద్దీ దర్శనమిస్తాయి. ప్రేమించే మనసుని దానితో పోల్చటం ఈ కవితలో నాకు నచ్చిన అంశం.

శేఖర్ పెద్దగోపు said...

సూపర్బ్ లైన్స్...

మీనాక్షి said...

chaaaaaaaaaaaaaalaaa chala chala baundi ...

నాలోనేను said...

అద్భుతం

Hima bindu said...

చాలా బాగుంది .చిన్న చిన్న పదాల్లో ఎంతో ..అర్ధం .

నేస్తం said...

super sujji :)

అడ్డ గాడిద (The Ass) said...

chala baga rasaru. nice and touching lines

ప్రియ said...

Very nice expression.

AB said...

touching lines Sujana garu

గీతాచార్య said...

Quite nice

భావన said...

చిన్ని పదాలలో ఎంత భావం ఇమిడ్చేరు.. చాలా బాగుంది సుజ్జి.

మోహన said...

>>వెలసిపోయిన ఇంద్రధనస్సు
chinna chinna padaalato manasunenta bhaaram chesesaaramdi...

cartheek said...

superb...............

హను said...

nice one,takkuva padalu vaDina ardam baga chepparu

suma said...

very nice

మధురవాణి said...

సుజ్జీ,
గుప్పెడంత పదాల్లో ఉప్పెనంత భావం కూర్చడం నీకే చెల్లు..!
ఇంకేమంటాం.. Hats off madam.!

మిర్చి said...

Remove Nenu from both the 2nd and first stanzas. This one reaches paramount heights. Excellent expression

MURALI said...

how did I miss this?? nijamga mi blog nenu chudaleda or atleast recent times lo chudaledo. chala manchi expressions miss ayyanu. too good.

జైభారత్ said...

పసి పాప బోసి నవ్వులో నువ్వు లేవు?
విచ్చుకున్న పూల పరిమళం లో
కారు మబ్బులను దాటుకుని
కాస్త వెండి ఇంకాస్త పసిడి
కలిసిన వర్ణంలో మెరిసిన
వెన్నెల సోనలో
చెంగు చెంగున గెంతే లేగా దూడలో
నను ముద్దగా తడిపేసే వర్షంలో
ఆకలికి అలమటించే
గుడిసేలోని పాప ఏడ్పులో
పాలు తాగాక నిద్రపోయే
పాప శ్వాసలో
నిశ్శబ్దంలో
నన్ను పొరలి పొరలి వెక్కి వెక్కి
ఏడిపించిన జ్ఞాపకంలో
నువ్వే నువ్వే నువ్వే నువ్వే
ప్చ్ నువ్వే కద సుజ్జి ఉన్నావ్?