Sunday 16 August 2009


దోసిట్లో నువ్వు వదిలిన నవ్వులు
నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా విచ్చుకుంటున్నాయి.
ఉప్పెనలా ముంచే నీ ఙ్ఞాపకాలతో
నా తనువంతా కన్నీటితో తడిచిపోతుంది.

6 comments:

మరువం ఉష said...

అవును ఎందుకలా? జ్ఞాపకాలు వెల్లువై తనువంత కన్నీటి వరద, సరే మరి ప్రతి జ్ఞాపకం పూయించే నవ్వులూ దోసిలి నుండి పొంగిపొరలాలి, ఆ కన్నీటిని తుడిచిపెట్టేయాలి కదా! మహావృక్షానికి ఒక పూవు చాలు తన తావి తెలుపగా, మనసుకీ ఒక చిన్ని నవ్వు చాలు ఆనంద సాగరాలు పోటెత్తను. ఆశాదృక్పథం రావాలీ కలం నుండని ఆకాంక్షిస్తూ..

meenakshi said...

chaalaaaaa..baundi..sujana garu mee chiTTi kavita..manasuni hattukunelaa...

మధురవాణి said...

నాలుగే నాలుగు చిన్న పదాలలో మళ్ళీ మరొక అద్భుతమైన భావన నింపేశావ్ ..!
హమ్మ్.. నీకు మాత్రమే ఇది సాధ్యం ;)

David said...

superb.....

MURALI said...

hmm nenu office ki velli vachi mi blog mothanni chadavali e roju. nuvvu gurthochinappudalla vichukuntunnayi. chala manchi bhavukulaku matrame thatte expression kada. :))

జైభారత్ said...

ఎన్ని రోజులో
ఈ ఎడారి
పయనం
జ్ఞాపకాల అలజడికి
జడిసిన నా హృదయం
ఇపుడు ఆగిని నాకు చింత లేదు
ఎందుకంటే
నీలో చిగురించి
పూయిస్తుందనే.....